Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SVU డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 14, 2026 11:06 AM తిరుపతిGeneral
SVU డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల - Udayam
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్‌లో ఇయర్లీ ప్యాటర్న్ విధానంలో నిర్వహించిన డిగ్రీ(UG) ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను www.manabadi.co.in ద్వారా చెక్ చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం తెలిపారు.

Comments

G
Loading comments...