వార్తలకు తిరిగి వెళ్లండి

తవణంపల్లి మండలం మాధవరం స్వర్ణ గ్రామం స్వస్తిక్‌నగర్ ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ ఐఏఎస్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ పలు అభివృద్ధి పనులకు హామీలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.10 వేలు, ప్రభుత్వ బోరు నుంచి పైపుల ఏర్పాటుకు రూ.4 లక్షలు కేటాయించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

