Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ ప్రాజెక్టుకు స్థిరంగా ఇన్ ఫ్లో

Follow Udayam on Google
Naresh Aug 24, 2026 10:37 AM నిర్మల్General
స్వర్ణ ప్రాజెక్టుకు స్థిరంగా ఇన్ ఫ్లో - Udayam
సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు ప్రస్తుతం 115 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 1.037 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.895 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. గరిష్ట నీటిమట్టం 1183 అడుగులకు గానూ ప్రస్తుతం 1181.7 అడుగులకు చేరింది. కాల్వలు, జౌళి నాలా ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...