Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన MPDO

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 5:06 PM విజయనగరంGeneral
స్వర్ణ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన MPDO - Udayam
విజయనగరం జిల్లా సంతకవిటి MPDO శ్రీనివాసరావు మంగళవారం స్తానిక మామిడి పల్లి స్వర్ణ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. PGRS ద్వారా గ్రామానికి చెందిన రోడ్డు సమస్యపై వినతిని క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందిలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...