Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 12:02 PM జాతీయంవాణిజ్యం
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.160 పెరిగి రూ.1,54,580కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.1,41,700గా ఉంది. కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగా కొనసాగుతోంది. GST 3% అదనం.

Comments

G
Loading comments...