వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ డిస్‌ప్లేకు కీలకమైన స్క్రీన్ ప్యానెల్‌ను శాంసంగ్ సరఫరా చేస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య మూడేళ్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఒక్కో ఇన్నర్ ఫోల్డింగ్ డిస్‌ప్లే ప్యానెల్‌కు శాంసంగ్ 250 డాలర్లు (సుమారు రూ.23,899) వసూలు చేస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఫోన్‌పై యాపిల్, శాంసంగ్ పోటీ కొనసాగుతున్న వేళ ఈ ఒప్పందం ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

