వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో నిన్న కురిసిన స్వల్ప వర్షానికే పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి వరద నీరు చేరింది. దీంతో విధులకు వచ్చే సిబ్బందితో పాటు ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు తెలిపారు. నీరు నిలిచిపోకుండా అధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

