వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళల హాకీలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా సవితా పునియా రికార్డు సృష్టించింది. ఆసియా క్రీడల్లో ఇండోనేషియాతో మ్యాచ్ సందర్భంగా 321వ క్యాప్ అందుకుని.. వందనా కటారియా 320 మ్యాచ్‌ల రికార్డును అధిగమించింది.
ఈ ఘనతకు గుర్తింపుగా హాకీ ఇండియా సవితకు రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సవిత భారత మహిళల జట్టుకు చాలాకాలం గోల్‌కీపర్‌గా సేవలందించింది.
Comments
Loading comments...

