వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌జీఎఫ్ స్పోర్ట్స్ మీట్ 2025-26లో స్విమ్మింగ్ విభాగంలో పతకాలు సాధించిన మంగళగిరి వడ్డేశ్వరంలోని ప్రభుత్వ పాఠశాల కవల బాలికలు షేక్ నజ్రీన్, షేక్ నస్రీన్‌లను ఉండవల్లి నివాసంలో కలిసి అభినందించారు.
అమరావతి ఛాంపియన్‌షిప్ అండర్-17 యోగా ఆర్టిస్టిక్ సోలోలో బంగారు పతకం సాధించిన తాడేపల్లికి చెందిన డి.ధీరజ్ శ్రీకృష్ణను కూడా అభినందించారు. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

