Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్విమ్మింగ్‌ ఫీజు తగ్గించాలని నిరసన

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:49 PM హన్మకొండ General
స్విమ్మింగ్‌ ఫీజు తగ్గించాలని నిరసన - Udayam
హనుమకొండ బాలసముద్రం స్విమ్మింగ్‌ పూల్‌లో పెంచిన ఫీజు తగ్గించాలని కోరుతూ స్విమ్మర్లు ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలిపారు. మరమ్మతుల పేరుతో ఏడాదిన్నరపాటు మూసివేసిన పూల్‌ను ఇటీవల ప్రారంభించారు. పెంచిన ఫీజుతో పేద, మధ్యతరగతి స్విమ్మర్లు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు తగ్గించి క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని కోరారు. డీఎస్‌ఓ పోలీసులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...