వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అర్జీదారుల నుంచి సమస్యల వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారించి త్వరగా పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

