Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం

Follow Udayam on Google
Mohammad Oct 01, 2026 5:46 PM అనంతపురంGeneral
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం - Udayam
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. గురువారం 60వ ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గం వచ్చిన ప్రజలతో మాట్లాడి పింఛన్లు, రెవెన్యూ, మౌలిక వసతుల సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై తక్షణమే అధికారులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...