Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం

Follow Udayam on Google
Mohammad Sep 30, 2026 4:56 PM అనంతపురంGeneral
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం - Udayam
ఉరవకొండ పట్టణ కేంద్రంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అర్జీలను స్వీకరించిన మంత్రి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...