Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 4:54 PM అనంతపురంGeneral
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం - Udayam
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని రాంనగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధర్బార్లో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...