Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరసవల్లి అభివృద్ధి: కేంద్ర మంత్రి

Follow Udayam on Google
Raghu Oct 05, 2026 12:50 PM శ్రీకాకుళంGeneral
స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరసవల్లి అభివృద్ధి: కేంద్ర మంత్రి - Udayam
​శ్రీకాకుళంలోని ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని 'స్వదేశ్ దర్శన్ 2.0' పథకం కింద రూ.55.74 కోట్లతో రానున్న రెండేళ్లలో సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం అరసవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే గొందు శంకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్ర పర్యాటక శాఖ ద్వారా భారీ నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...