వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్చత హి సేవా కార్యక్రమం ఉద్దేశాన్ని గరివిడి కస్తూర్చా గాంధీ పాఠశాల విద్యార్థులకు స్దానిక MPDO సుబ్రమణ్యం వివరించారు.
శుక్రవారం ఆ పాఠశాలలను సందర్శించిన ఆయన విద్యార్థులను STWPC కేంద్రానికి తీసుకువెళ్లి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఎలక్ట్రానిక్ వస్తువులను నాలుగు రకాలుగా విభజించడంపై అవగాహన కల్పించారు.
అనంతరం మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Comments
Loading comments...

