వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గురువారం నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. వసంతవిహార్ వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన స్వయంగా చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
ప్రభుత్వ స్థలాలు, పార్కులు, పాఠశాలలు, పర్యాటక ప్రాంతాలు, కాలనీల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపడతామని, ప్రజలు ముఖ్యంగా యువత, మహిళలు భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Loading comments...

