వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్ అన్నారు. బుధవారం బతుకమ్మ ఘాట్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించి పరిసరాల్లోని చెత్తను తొలగించారు.
పరిశుభ్రమైన పరిసరాలతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని రామ్‌గోపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

