వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ బస్టాండ్‌లో ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించారు. పరిసర ప్రాంతాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని మన ఊరు-మన దేశం అనే సందేశాన్ని తెలియజేశారు. రాష్ట్ర జిల్లా నాయకుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రామ్మోహన్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సీసీ రంగన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రయాణికులకు స్వచ్ఛతపై వివరించారు.
Comments
Loading comments...

