Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బీజేపీ చీఫ్

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 1:52 PM హైదరాబాద్General
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బీజేపీ చీఫ్ - Udayam
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఇవాళ చిలకలగూడలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా-2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. జన భాగీదారి, సమిష్టి బాధ్యతతో పరిశుభ్రతను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత ప్రజారోగ్యంతో ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన, బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...