Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

Follow Udayam on Google
Sircilla jilla news Sep 17, 2026 9:55 PM రాజన్న సిరిసిల్లGeneral
స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి  - Udayam
జిల్లాలో స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని దేవాలయాలు, బస్టాండ్లు, మార్కెట్ల కమ్యూనిటీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు సింగిల్‌ యూజ్ ప్లాస్టిక్‌ తగ్గించి, స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

Comments

G
Loading comments...