Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛత హి కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 6:36 PM విజయనగరంGeneral
స్వచ్ఛత హి కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన - Udayam
వంగర, ఎం.సీతారాంపురం గ్రామాల్లో స్వచ్ఛత హి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాలను రక్షించడంపై ఎంపీడీవో రాజారావు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకంతో జరిగే అనర్థాలు, నష్టాలను వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. పరిశుభ్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పెయింటింగ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని హెచ్ఎంలకు సూచించారు.

Comments

G
Loading comments...