Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 30, 2026 6:06 PM ఆదిలాబాద్General
స్వచ్ఛ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
ఆదిలాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, పెన్షన్‌, బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...