Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ భారత్‌ క్విజ్‌ విజేతలకు బహుమతులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:45 PM నాగర్ కర్నూల్General
స్వచ్ఛ భారత్‌ క్విజ్‌ విజేతలకు బహుమతులు - Udayam
చారకొండ మండలం జూపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో స్వచ్ఛ భారత్‌ అంశంపై నిర్వహించిన క్విజ్‌ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. హెచ్‌ఎం ఝాన్సీరాణి, సర్పంచ్‌ అనుషా జగపతి, కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌ బహుమతులను స్పాన్సర్‌ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సిరాజ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...