వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి MPDO పి. రవికుమార్ ఆద్వర్యంలో బుధవారం స్దానిక కోమటిపల్లిలో స్వచ్చ పథం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్డు పక్కనున్న చెత్తను ఎత్తి శుభ్రం చేయించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్చ పథం నిర్వహిస్తున్నట్లు MPDO తెలిపారు. రోడ్డు, కాలువలలో చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలకు ఆయన సూచించారు.
Comments
Loading comments...

