Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన గీతం 'వందేమాతరం'

Follow Udayam on Google
Chitty Ramesh Sep 25, 2026 11:58 AM మంచిర్యాలGeneral
స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన గీతం 'వందేమాతరం' - Udayam
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థలు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన "నమామి భారతం" కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన గీతం వందేమాతరం అన్నారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి అవుతుండడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...