Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 7:00 PM కరీంనగర్General
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం - Udayam
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో బిజెపి ఆధ్వర్యంలో 'తిరంగా యాత్ర' ఘనంగా జరిగింది. గ్రామంలో జాతీయ జెండాలతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. మహానీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్, గోపాల్, సునీల్, అమరేందర్ రెడ్డి,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...