వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు మూతపడ్డాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్ షాపులు, బార్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసి, ‘డ్రై డే’ అమలు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకే ఈ నిర్ణయమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

