Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వేళ 20 కిలోమీటర్ల రన్

Follow Udayam on Google
Naresh Aug 15, 2026 12:12 PM నిర్మల్General
స్వాతంత్ర్య దినోత్సవ వేళ 20 కిలోమీటర్ల రన్ - Udayam
బైంసా ఐక్యత సేవా సమితి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు బైంసా నుండి కుబీర్ వరకు 20 కిలోమీటర్ల మేర దేశభక్తి రన్ నిర్వహించారు. మత్తు పదార్థాల దురలవాట్లకు దూరంగా ఉంటూ, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ దాదాపు 30 మంది యువకులు ఈ పరుగులో ఉత్సాహంగా అడుగులు వేశారు. యువత దేశ ప్రగతి కోసం పాటుపడాలనే లక్ష్యంతోనే ఈ రన్ నిర్వహించినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...