వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్‌లోని శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గోదా రంగనాయక స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తడకల వజ్రేశ్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

