Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామినారాయణ విగ్రహ ప్రతిష్ఠలో విహెచ్‌పీ, బజరంగ్‌దళ్

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 3:18 PM మహబూబ్‌నగర్General
స్వామినారాయణ విగ్రహ ప్రతిష్ఠలో విహెచ్‌పీ, బజరంగ్‌దళ్ - Udayam
జడ్చర్ల శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాలలో శ్రీ స్వామినారాయణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Comments

G
Loading comments...