వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని శ్రీ స్వామినారాయణ గురుకులంలో నిర్వహించిన మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాల త్రిపుర సుందరి పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సాహితీరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

