Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు భారీ విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:44 AM తిరుపతిGeneral
ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు భారీ విరాళం - Udayam
తితిదే ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన కుంచాల మధురాంరెడ్డి రూ.1.11 కోట్ల విరాళమిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు క్యాంపు కార్యాలయంలో విరాళం డీడీని అందజేశారు. దాతను తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అభినందించారు.

Comments

G
Loading comments...