వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట టూ ఖమ్మం 365 హైవేపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను వోల్వో కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు.
మృతుడిని ఖమ్మంలోని మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్‌గా పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...

