Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:14 PM సూర్యాపేటGeneral
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలి - Udayam
సూర్యాపేటలో బుల్లెట్‌ ట్రైన్‌ కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే సంకినేని సంఘీభావం తెలిపారు. జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూట్‌ సూర్యాపేట మీదుగా వెళ్లేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. బుల్లెట్‌ ట్రైన్‌ వస్తే ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తే ఊరుకునేది లేదని సంకినేని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...