Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరవీడు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 7:51 PM ములుగుGeneral
సూరవీడు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌ - Udayam
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సూరవీడు పంచాయతీ సర్పంచ్‌ ఎరప మురళి, ఉపసర్పంచ్‌ కె.మురళిలను ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యుల ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...