Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరంపేటలో కొండచిలువ కలకలం

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 1:05 PM పార్వతీపురం మన్యంGeneral
సూరంపేటలో కొండచిలువ కలకలం - Udayam
సీతానగరం మండలం సూరంపేట గ్రామంలో శుక్రవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామంలో నాటుకోళ్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులకు, సుమారు 8 అడుగుల కొండచిలువ కోడిని మింగుతూ రోడ్డుపై కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే స్పందించి దానిని హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...