వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్ నారీ యాప్తో మహిళా సంఘాలు ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మన డబ్బులు-మన లెక్కలపై అవగాహన ర్యాలీనీ ప్రారంబించారు.
మహిళలలో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించుకోవాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ సీహెచ్ ప్రభావతి, డీపీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

