వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామ బస్టాండ్ సమీపంలోని ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షాపు నిర్వాహకుడు రాజేశ్వర్ రెడ్డి షాపు మూసివేసి వెళ్లారు.
షాపు తెరిచి ఉండటంతో వెళ్లి చూడగా క్యాష్ కౌంటర్లోని సుమారు రూ.15 వేల నగదు మాయమైనట్లు గుర్తించి ఎస్సై రమేష్ కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

