Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి మున్సిపాలిటీలు కూటమి ఖాతాలోకి!

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 12:23 PM తిరుపతిGeneral
సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి మున్సిపాలిటీలు కూటమి ఖాతాలోకి! - Udayam
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ మున్సిపాలిటీల్లో కూటమి విజయం సాధించింది. మరోవైపు పుంగనూరు మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది.

Comments

G
Loading comments...