వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లిలో ప్రవీణ్ (27) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మార్బల్ మేస్త్రీగా పనిచేస్తున్న అతడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

