Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి కిడ్నాప్‌పై క్షుద్ర పూజల అనుమానాలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 13, 2026 10:07 AM కడపGeneral
విద్యార్థి కిడ్నాప్‌పై క్షుద్ర పూజల అనుమానాలు - Udayam
వల్లూరులో బీటెక్‌ విద్యార్థి సాయి ప్రణవ్‌ కుమార్‌ను పానీపూరి తిందామని పిలిచి కిడ్నాప్‌ చేసినట్లు అతడు ఫిర్యాదులో తెలిపాడు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న ప్రణవ్‌ ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. క్షుద్ర పూజల కోసమే కిడ్నాప్‌ చేశారన్న స్థానికుల ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ శివనాగిరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...