వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆస్పత్రికి చెందిన మరో ఇద్దరు వైద్యులను వైద్యారోగ్య శాఖ సస్పెండ్ చేసింది. డా. శివశంకర్‌రెడ్డి, డా. తుల్జా భవానీలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే డా. రమేష్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ముగ్గురు వైద్యులు తమకు బదులుగా ప్రైవేట్ వైద్యుడిని విధుల్లో ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జోగిపేట పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Comments
Loading comments...

