Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పూణెలో సబ్‌ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్.

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 02, 2026 1:40 PM జాతీయంGeneral
పూణెలో సబ్‌ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్. - Udayam
పూణెలో ఒక కేఫ్‌లో హల్‌చల్ చేసి, సిబ్బందిని బూతులు తిడుతూ కౌంటర్ మీది వస్తువులను పడేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ కదమ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కేఫ్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసినందుకు అడిషనల్ కమిషనర్ రాజేష్ బన్సోడే ఈ చర్య తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...