Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 15, 2026 9:08 AM అనంతపురంGeneral
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ - Udayam
రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే కారణంతో వైఎస్సార్‌ కడప జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులను విద్యాశాఖ సస్పెండ్‌ చేసింది. వీరిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. అదే కారణంతో అనంతపురం జిల్లా రాగులపాడు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అశోక్‌కుమార్‌రెడ్డిని కూడా సస్పెండ్‌ చేసినట్లు డీఈవో అయూబ్‌హస్సేన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...