Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడులు నిలిపేత

Follow Udayam on Google
హరిక శర్మ Aug 03, 2026 6:17 AM జాతీయంGeneral
ఇరాన్‌పై దాడులు నిలిపేత - Udayam
ఇరాన్‌పై దాడులను నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మిత్రదేశాలతో అవగాహన నేపథ్యంలో బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. హర్మూజ్‌ జలసంధి తెరవడం, అణు బెదిరింపులకు ముగింపు ఒప్పందంలో ఉంటాయని పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రకటనతో అమెరికా–ఇరాన్‌ మధ్య చర్చలకు మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...