Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెట్‌పై గళమెత్తితే సస్పెన్షన్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 6:42 AM జాతీయంGeneral
టెట్‌పై గళమెత్తితే సస్పెన్షన్‌ - Udayam
ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసిన కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. డీఎస్సీ నియామకాలపై ఫిర్యాదుకు ఢిల్లీ వెళ్లారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి.

Comments

G
Loading comments...