వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్.నర్సాపురం లో గురువారం అర్ధరాత్రి తాటాకు ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో నిద్రిస్తున్న సైనవరపు వరహాలు మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఇంటితోపాటు ద్విచక్ర వాహనం, పక్కింటి సౌర పలకలు కాలిపోయాయి.
గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టినట్లు అనుమానిస్తూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

