Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Sidharth Bodas Jun 02, 2026 11:51 AM అనంతపురంGeneral
హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి - Udayam
అనంతపురంలోని ఒక ప్రైవేట్ వసతి గృహంలో నందిని (19) అనే డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఉదయం భవనం వద్ద మృతదేహాన్ని గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తూ, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Comments

G
Loading comments...