Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెబ్బెనలో పశువుల రవాణాపై అనుమానాలు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:29 PM ఆసిఫాబాద్General
రెబ్బెనలో పశువుల రవాణాపై అనుమానాలు - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండల ప్రధాన రహదారిపై అర్ధరాత్రి పశువులను తరలిస్తున్న వాహనాలు కనిపించాయి. రెబ్బెన నుంచి మంచిర్యాల వైపు వరుసగా పశువుల లోడ్‌తో వాహనాలు వెళ్తుండటంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరుగుతుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు నిఘా పెట్టి తనిఖీలు, విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...